అపొస్తలుల కార్యములు 2:43 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 2:43 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములును సూచకక్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను.

అపొస్తలుల కార్యములు 2:43 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అప్పుడు ప్రతివాడికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేశారు.

అపొస్తలుల కార్యములు 2:43 TERV (పవిత్ర బైబిల్)

దేవుడు అపొస్తలుల ద్వారా ఎన్నో అద్భుతాలు చేసాడు. చిహ్నాలు చూపాడు. ప్రతి ఒక్కనిలో దైవ భీతి కలిగింది.

అపొస్తలుల కార్యములు 2:43 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అపొస్తలుల ద్వార జరిగిన అనేక అద్భుతాలు సూచకక్రియలను బట్టి ప్రతీ వ్యక్తికి భయం కలిగింది.