అపొస్తలుల కార్యములు 23:11
అపొస్తలుల కార్యములు 23:11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ రాత్రి ప్రభువు అతనియొద్ద నిలుచుండి–ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలో కూడ సాక్ష్య మియ్యవలసియున్నదని చెప్పెను.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 23అపొస్తలుల కార్యములు 23:11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ రాత్రి ప్రభువు పౌలు దగ్గర నిలబడి, “ధైర్యం తెచ్చుకో! యెరూషలేములో నా గురించి నీవు సాక్ష్యం ఇచ్చినట్టే రోమాలో కూడా నీవు సాక్ష్యం ఇవ్వాలి” అని చెప్పారు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 23అపొస్తలుల కార్యములు 23:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ రాత్రి ప్రభువు అతని పక్కన నిలబడి “ధైర్యంగా ఉండు. యెరూషలేములో నన్ను గూర్చి నువ్వెలా సాక్ష్యం చెప్పావో అదే విధంగా రోమ్ నగరంలో కూడా చెప్పాల్సి ఉంటుంది” అని చెప్పాడు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 23