అపొస్తలుల కార్యములు 24:16
అపొస్తలుల కార్యములు 24:16 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కాబట్టి నా మనస్సాక్షిని దేవుడు మరియు మనిషి ముందు స్పష్టంగా ఉంచడానికి నేనెల్లప్పుడు ప్రయాసపడుతున్నాను.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 24అపొస్తలుల కార్యములు 24:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ విధంగా నేను దేవుని పట్లా, మనుష్యుల పట్లా ఎప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండేలా చూసుకుంటున్నాను.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 24అపొస్తలుల కార్యములు 24:16 పవిత్ర బైబిల్ (TERV)
అందువలన నా ఆత్మను దేవుని దృష్టిలో, మానవుని దృష్టిలో మలినం కాకుండా ఉంచుకోవటానికి ఎప్పుడూ మనసారా ప్రయత్నిస్తున్నాను.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 24