అపొస్తలుల కార్యములు 3:15
అపొస్తలుల కార్యములు 3:15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీరు జీవాధిపతిని చంపారు, కాని దేవుడు ఆయనను మరణం నుండి సజీవునిగా లేపారు. దానికి మేమే సాక్షులము.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 3అపొస్తలుల కార్యములు 3:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు జీవానికి కర్తను చంపించారు కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. అందుకు మేమే సాక్షులం.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 3అపొస్తలుల కార్యములు 3:15 పవిత్ర బైబిల్ (TERV)
మీరు మీకు నిత్యజీవితాన్నిచ్చే దాతను చంపారు. కాని దేవుడాయన్ని చావు నుండి బ్రతికించాడు. మేము దీనికి సాక్షులం.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 3