అపొస్తలుల కార్యములు 3:16
అపొస్తలుల కార్యములు 3:16 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు నామంలోని విశ్వాసం చేత, మీరు చూసిన మీకు తెలిసిన ఇతడు బలపరచబడ్డాడు. మీరందరు చూస్తునట్లే ఇది యేసు పేరట మరియు ఆయన ద్వార కలిగే విశ్వాసమే, ఇతన్ని పూర్తిగా స్వస్థపరచింది.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 3అపొస్తలుల కార్యములు 3:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన నామంలో ఉంచిన విశ్వాసమే మీరు చూసి ఎరిగిన ఇతనిని బలపరచింది, యేసుపై ఉన్న విశ్వాసమే మీ అందరి ముందు ఇతనికి ఈ సంపూర్ణ స్వస్థత కలిగించింది.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 3అపొస్తలుల కార్యములు 3:16 పవిత్ర బైబిల్ (TERV)
“మాకు ‘యేసు’ అనే పేరులో నమ్మకం ఉండబట్టే మీకు తెలిసిన యితనికి, మీరు చూస్తున్న యితనికి నయమైపోయింది. యేసు పేరు, ఆయన కలిగించిన విశ్వాసము యితనికి పూర్తిగా స్వస్థత కలిగించాయి. ఇది మీరు చూసారు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 3