అపొస్తలుల కార్యములు 4:6 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 4:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రధానయాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరు వారితోకూడ ఉండిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 TELUBSIఅపొస్తలుల కార్యములు 4:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహాను, అలెగ్జాండర్, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో ఉన్నారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 IRVTELఅపొస్తలుల కార్యములు 4:6 TERV (పవిత్ర బైబిల్)
“అన్న” అనే ప్రధాన యాజకుడు, కయప, యోహాను, అలెక్సంద్రు, ప్రధాన యాజకుని కుటుంబానికి చెందినవాళ్ళంతా ఆ సమావేశంలో ఉన్నారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 TERVఅపొస్తలుల కార్యములు 4:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ముఖ్య యాజకుడు అన్నా, అతని అల్లుడు కయప, యోహాను, అలెగ్జాండరు ప్రధాన యాజకుని ఇతర కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 TSA