అపొస్తలుల కార్యములు 6:7
అపొస్తలుల కార్యములు 6:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కాబట్టి దేవుని వాక్యం వ్యాపించింది. యెరూషలేములో శిష్యుల సంఖ్య అతివేగంగా పెరిగింది, యాజకులలో కూడా చాలామంది విశ్వాసానికి లోబడ్డారు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 6అపొస్తలుల కార్యములు 6:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుని వాక్కు అంతకంతకూ వ్యాపించి శిష్యుల సంఖ్య యెరూషలేములో పెరిగిపోయింది. యాజకుల్లో కూడా చాలామంది విశ్వసించారు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 6అపొస్తలుల కార్యములు 6:7 పవిత్ర బైబిల్ (TERV)
దేవుని సందేశం ప్రచారమైంది. యెరూషలేములో శిష్యుల సంఖ్య బాగా పెరిగిపోయింది. చాలా మంది యాజకులు విశ్వసించారు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 6