అపొస్తలుల కార్యములు 7:49
అపొస్తలుల కార్యములు 7:47-50 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే సొలొమోను ఆయనకొరకు మందిరముకట్టించెను. అయినను –ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 7అపొస్తలుల కార్యములు 7:49 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“ ‘ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు ఎలాంటి నివాసస్థలాన్ని కడతారు? నా విశ్రాంతి స్థలం ఏది?
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 7అపొస్తలుల కార్యములు 7:49 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
‘ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నాకోసం ఎలాంటి ఇల్లు కడతారు? నా విశ్రాంతి స్థలమేది?
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 7