అపొస్తలుల కార్యములు 7:60 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 7:60 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అతడు మోకాళ్లూని – ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.

అపొస్తలుల కార్యములు 7:60 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అతడు మోకరించి, “ప్రభూ, వీరి మీద ఈ పాపం మోపవద్దు” అని గొంతెత్తి పలికాడు. ఈ మాట పలికి కన్ను మూశాడు. సౌలు అతని చావుకు సమ్మతించాడు.

అపొస్తలుల కార్యములు 7:60 TERV (పవిత్ర బైబిల్)

ఆ తదుపరి మోకరిల్లి, “ప్రభూ! వాళ్ళపై ఈ పాపం మోపవద్దు!” అని బిగ్గరగా అన్నాడు. ఈ మాట అన్న వెంటనే కళ్ళు మూసాడు.

అపొస్తలుల కార్యములు 7:60 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

తర్వాత అతడు మోకరించి, “ప్రభువా, ఈ పాపాన్ని వీరి మీద మోపకు” అని మొరపెట్టాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత, అతడు నిద్రించాడు.