అపొస్తలుల కార్యములు 8:39
అపొస్తలుల కార్యములు 8:39 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరి యెన్నడును చూడలేదు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 8అపొస్తలుల కార్యములు 8:39 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వారు నీళ్ళలో నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును తీసుకువెళ్ళాడు. తర్వాత ఆ నపుంసకుడు అతన్ని ఇంకా ఎప్పుడు చూడలేదు, కాని సంతోషిస్తూ తన దారిన వెళ్లిపోయాడు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 8అపొస్తలుల కార్యములు 8:39 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు నీళ్లలో నుండి బయటికి వచ్చినపుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకుపోయాడు. నపుంసకుడు ఆనందిస్తూ తన దారిన వెళ్ళిపోయాడు. అతడు ఫిలిప్పును ఇంకెప్పుడూ చూడలేదు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 8