అపొస్తలుల కార్యములు 9:15
అపొస్తలుల కార్యములు 9:15 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే ప్రభువు అననీయతో, “వెళ్లు! ఇతడు ఇశ్రాయేలీయులకు మరియు యూదేతరులకు మరియు వారి రాజులకు నా నామంను ప్రకటించడానికి నేను ఏర్పరచుకున్న నా సాధనం.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 9అపొస్తలుల కార్యములు 9:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుకు ప్రభువు, “నీవు వెళ్ళు, యూదేతరుల ముందూ, రాజుల ముందూ, ఇశ్రాయేలీయుల ముందూ నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 9అపొస్తలుల కార్యములు 9:15 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు ప్రభువు అననీయతో, “వెళ్ళు! నా పేరు యూదులు కానివాళ్ళకు, వాళ్ళ పాలకులకు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రచారం చేయటానికి యితణ్ణి నేను ఒక సాధనంగా ఎన్నుకొన్నాను.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 9