ఆమోసు 3:3
ఆమోసు 3:3-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సమ్మతింపకుండ ఇద్దరు కూడి నడుతురా? ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా? ఏమియు పట్టుకొనకుండనే కొదమసింహము గుహలోనుండి బొబ్బ పెట్టునా?
షేర్ చేయి
Read ఆమోసు 3ఆమోసు 3:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? ఏమీ దొరకకుండానే సింహం అడవిలో గర్జిస్తుందా?
షేర్ చేయి
Read ఆమోసు 3