ఆమోసు 3:7
ఆమోసు 3:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తన సేవకులైన ప్రవక్తలకు తన ప్రణాళికను తెలియజేయకుండా ప్రభువైన యెహోవా ఏదీ చేయరు.
షేర్ చేయి
చదువండి ఆమోసు 3ఆమోసు 3:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తన సేవకులైన ప్రవక్తలకు తన ఆలోచనలను తెలియచేయకుండా కచ్చితంగా యెహోవా ప్రభువు ఏదీ చేయడు.
షేర్ చేయి
చదువండి ఆమోసు 3ఆమోసు 3:7 పవిత్ర బైబిల్ (TERV)
నా ప్రభువైన యెహోవా ఏదైనా చేయటానికి నిర్ణయించవచ్చు. కాని ఆయన ఏదైనా చేసేముందు ఆయన తన పథకాలను తన, సేవకులైన ప్రవక్తలకు తెలియజేస్తాడు.
షేర్ చేయి
చదువండి ఆమోసు 3