ఆమోసు 8:11
ఆమోసు 8:11 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా చెపుతున్నాడు: “చూడు, దేశంలో కరువు పరిస్థితిని నేను కల్పించే సమయం వస్తూవుంది. ప్రజలు ఆహారం కొరకు ఆకలిగొనరు. ప్రజలు నీటి కొరకు దప్పిగొనరు. కాని యెహోవా వాక్యాల కొరకు ప్రజలు ఆకలిగొంటారు.
షేర్ చేయి
Read ఆమోసు 8ఆమోసు 8:11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్నపానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు.
షేర్ చేయి
Read ఆమోసు 8