దానియేలు 10:3 - అన్ని సంస్కరణలను పోల్చండి

దానియేలు 10:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మూడు వారములు గడచువరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని; మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసికొనలేదు.

షేర్ చేయి
దానియేలు 10 TELUBSI

దానియేలు 10:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మూడు వారాలు గడిచే దాకా నేను సంతోషంగా భోజనం చేయలేకపోయాను. మాంసం తినలేదు. ద్రాక్షారసం తాగ లేదు. స్నానం, నూనె రాసుకోవడం చేయలేదు.

షేర్ చేయి
దానియేలు 10 IRVTEL

దానియేలు 10:3 TERV (పవిత్ర బైబిల్)

ఆ మూడు వారాల్లో, నేను ఎలాంటి పుష్ఠికరమైన ఆహారాన్ని భుజించలేదు, మాంసాన్ని, ద్రాక్షారసాన్ని తీసుకోలేదు, తలకు నూనె రాసుకోలేదు.

షేర్ చేయి
దానియేలు 10 TERV

దానియేలు 10:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నేను శ్రేష్ఠమైన ఆహారం తినలేదు; మాంసం కాని, ద్రాక్షరసం కాని నా పెదవులను తాకలేదు; మూడు వారాలు గడిచేవరకు సువాసనగల నూనె రాసుకోలేదు.

షేర్ చేయి
దానియేలు 10 TSA