దానియేలు 6:28 - అన్ని సంస్కరణలను పోల్చండి

దానియేలు 6:28 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వకాలమందును వర్ధిల్లెను.

షేర్ చేయి
దానియేలు 6 TELUBSI

దానియేలు 6:28 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఈ దానియేలు దర్యావేషు పరిపాలన కాలంలో, పారసీకుడైన కోరెషు పరిపాలనలో వృద్ది చెందుతూ వచ్చాడు.

షేర్ చేయి
దానియేలు 6 IRVTEL

దానియేలు 6:28 TERV (పవిత్ర బైబిల్)

అందువల్ల దర్యావేషు రాజుగా ఉన్న కాలంలోనూ, పారశీకుడైన కోరెషు రాజుగావున్న కాలంలోనూ దానియేలు అభివృద్ధి చెందాడు.

షేర్ చేయి
దానియేలు 6 TERV

దానియేలు 6:28 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాబట్టి దానియేలు దర్యావేషు రాజు పరిపాలనలోను పర్షియా వాడైన కోరెషు రాజు పరిపాలనలోను వృద్ధి చెందాడు.

షేర్ చేయి
దానియేలు 6 TSA