ద్వితీయోపదేశకాండము 1:11
ద్వితీయోపదేశకాండము 1:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి, తాను మీతో చెప్పినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాక.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 1ద్వితీయోపదేశకాండము 1:11 పవిత్ర బైబిల్ (TERV)
మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇంకా 1,000 రెట్లు పెంచునుగాక! ఆయన మీకు చేసిన వాగ్దానం ప్రకారమే ఆయన మిమ్మల్ని ఆశీర్వాదించుగాక!
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 1