ద్వితీయోపదేశకాండము 10:21
ద్వితీయోపదేశకాండము 10:21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీరు స్తుతించవలసింది ఆయననే; మీ కళ్లారా మీరు చూసిన గొప్ప భయంకరమైన అద్భుతాలను మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 10ద్వితీయోపదేశకాండము 10:21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయనే మీ స్తుతికి పాత్రుడు. మీరు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 10ద్వితీయోపదేశకాండము 10:21 పవిత్ర బైబిల్ (TERV)
మీరు స్తుతించవలసినది యెహోవాను మాత్రమే. ఆయన మీ దేవుడు. ఆయన మీకోసం అద్భుతమైన గొప్ప కార్యాలు చేసాడు. మీరు ఈ కార్యాలను మీ కళ్లారా చూసారు.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 10