ద్వితీయోపదేశకాండము 11:1
ద్వితీయోపదేశకాండము 11:1 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మీకు చెప్పేవాటన్నిటిని, ఆయన శాసనాలను, ఆయన చట్టాలను, ఆయన ఆజ్ఞలను ఎల్లప్పుడు పాటించాలి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 11ద్వితీయోపదేశకాండము 11:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను అనుసరిస్తూ ఆయన కట్టడలనూ, విధులనూ, ఆజ్ఞలనూ అన్నివేళలా పాటించాలి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 11ద్వితీయోపదేశకాండము 11:1 పవిత్ర బైబిల్ (TERV)
“అందుచేత మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించాలి. మీరు చేయాలని ఆయన మీతో చేప్పే విషయాలను మీరు చేయాలి. ఆయన చట్టాలకు, ఆజ్ఞలకు, నియమాలకు మీరు ఎల్లప్పుడూ విధేయులు కావాలి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 11