ద్వితీయోపదేశకాండము 11:16
ద్వితీయోపదేశకాండము 11:16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
జాగ్రత్తపడండి, లేదా మీరు మోసపోయి ఇతర దేవుళ్ళ వైపు తిరిగి వాటిని పూజించి సేవిస్తారు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 11ద్వితీయోపదేశకాండము 11:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీ హృదయం మోసపోయి, మీరు దారి తప్పి ఇతర దేవుళ్ళను పూజించి, వాటికి మొక్కకుండా జాగ్రత్త వహించండి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 11ద్వితీయోపదేశకాండము 11:16 పవిత్ర బైబిల్ (TERV)
“అయితే జాగ్రత్తగా ఉండండి. మోసపోవద్దు. ఇతర దేవుళ్లను సేవించి, పూజించేందుకు తిరిగిపోవద్దు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 11