ద్వితీయోపదేశకాండము 11:19
ద్వితీయోపదేశకాండము 11:19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వాటిని మీ పిల్లలకు నేర్పించండి. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు మీరు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటి గురించి మాట్లాడుతూ ఉండాలి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 11ద్వితీయోపదేశకాండము 11:19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు, నిద్రపోయే ముందు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి, వాటిని మీ పిల్లలకు నేర్పించాలి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 11ద్వితీయోపదేశకాండము 11:19 పవిత్ర బైబిల్ (TERV)
ఈ ఆజ్ఞలను మీ పిల్లలకు నేర్పించండి. మీరు మీ యిండ్లలో కూర్చున్నప్పుడు, మీరు మార్గంలో నడిచేటప్పుడు, మీరు పండుకొన్నప్పుడు, మీరు లేచినప్పుడు, ఈ విషయాలను గూర్చి మాట్లాడండి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 11