ద్వితీయోపదేశకాండము 14:22
ద్వితీయోపదేశకాండము 14:22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ప్రతి సంవత్సరం మీ పొలాల్లో పండే పంటల్లో పదవ వంతును ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉంచాలి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 14ద్వితీయోపదేశకాండము 14:22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రతి సంవత్సరం, మీ విత్తనాల పంటలో దశమ భాగాన్ని తప్పనిసరిగా వేరు చెయ్యాలి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 14ద్వితీయోపదేశకాండము 14:22 పవిత్ర బైబిల్ (TERV)
“ప్రతి సంవత్సరం మీ పొలాలలో పండే పంటల్లో పదవ వంతు మీరు జాగ్రత్తగా దాచిపెట్టాలి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 14