ద్వితీయోపదేశకాండము 15:11
ద్వితీయోపదేశకాండము 15:11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దేశంలో ఎల్లప్పుడు పేదవారు ఉంటారు. కాబట్టి మీ దేశంలో తోటి ఇశ్రాయేలీయులలో పేదవారికి, అవసరంలో ఉన్నవారికి ధారాళంగా మీ గుప్పిలి విప్పాలని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 15ద్వితీయోపదేశకాండము 15:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పేదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను మీ దేశంలో దీనులు, “పేదలు అయిన మీ సోదరులకు తప్పకుండా సహాయం చేయాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 15ద్వితీయోపదేశకాండము 15:11 పవిత్ర బైబిల్ (TERV)
దేశంలో పేద ప్రజలు ఎల్లప్పుడూ ఉంటారు. అందుకే మీ ప్రజలకు మీ దేశంలో అక్కరలో ఉండే పేద ప్రజలకు ఇచ్చేందుకు మీరు సిద్ధంగా ఉండాలని నేను మీకు ఆజ్ఞ యిస్తున్నాను.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 15