ద్వితీయోపదేశకాండము 16:19
ద్వితీయోపదేశకాండము 16:19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
న్యాయం తప్పి తీర్పు చెప్పకూడదు లేదా పక్షపాతం చూపించకూడదు. లంచం తీసుకోకూడదు, ఎందుకంటే లంచం జ్ఞానుల కళ్లకు గ్రుడ్డితనాన్ని కలిగిస్తుంది, నిర్దోషుల మాటలను వక్రీకరిస్తుంది.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 16ద్వితీయోపదేశకాండము 16:19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు న్యాయం తప్పి తీర్పుతీర్చకూడదు, పక్షపాతం చూపకూడదు, లంచం పుచ్చుకోకూడదు. ఎందుకంటే లంచం జ్ఞానులను గుడ్డివారుగా చేసి, నీతిమంతుల మాటలను వక్రీకరిస్తుంది.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 16ద్వితీయోపదేశకాండము 16:19 పవిత్ర బైబిల్ (TERV)
న్యాయ తీర్పును మీరు మార్చకూడదు. మీరు కొందరియెడల పక్షపాతం చూపించకూడదు. ఒక తీర్పులో మీ మనసు మార్చుకొనేందుకు మీరు డబ్బు తీసుకోకూడదు. డబ్బు జ్ఞానుల కళ్లను గుడ్డివి చేస్తుంది, ఒక మంచి వ్యక్తి చెప్పేదానిని మార్చేస్తుంది.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 16