ద్వితీయోపదేశకాండము 16:20
ద్వితీయోపదేశకాండము 16:20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకుని దానిలో మీరు జీవించేలా న్యాయాన్ని కేవలం న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 16ద్వితీయోపదేశకాండము 16:20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకుని జీవించగలిగేలా మీరు కేవలం న్యాయాన్నే జరిగించాలి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 16ద్వితీయోపదేశకాండము 16:20 పవిత్ర బైబిల్ (TERV)
మీరు బ్రతికి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకొనేందుకు న్యాయం, మంచి తనం ఉండే తీర్పులనే మీరు ఇవ్వాలి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 16