ద్వితీయోపదేశకాండము 17:17
ద్వితీయోపదేశకాండము 17:17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అతడు చాలామంది భార్యలను చేసుకోకూడదు, లేదా అతని హృదయం దారి తప్పుతుంది. అతడు పెద్ద మొత్తంలో వెండి, బంగారాన్ని కూడబెట్టుకోకూడదు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 17ద్వితీయోపదేశకాండము 17:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తన హృదయం తొలగిపోకుండా అతడు ఎక్కువమంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. వెండి బంగారాలను అతడు తన కోసం ఎక్కువగా సంపాదించుకోకూడదు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 17ద్వితీయోపదేశకాండము 17:17 పవిత్ర బైబిల్ (TERV)
మరియు రాజుకు ఎక్కువమంది భార్యలు ఉండకూడదు. ఎందుకంటే అది అతణ్ణి యెహోవానుండి మళ్లింపచేస్తుంది గనుక. మరియు రాజు వెండి బంగారాలతో తనను తాను ఐశ్వర్యవంతునిగా చేసుకోకూడదు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 17