ద్వితీయోపదేశకాండము 17:19
ద్వితీయోపదేశకాండము 17:19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అది అతని దగ్గర ఉండాలి, అతడు దానిని తన జీవితకాలంతా చదువుతూ ఉండాలి తద్వార అతడు తన దేవుడైన యెహోవాకు భయపడడం నేర్చుకొని, ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటిని, శాసనాలను జాగ్రత్తగా అనుసరిస్తాడు
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 17ద్వితీయోపదేశకాండము 17:19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అది అతని దగ్గర ఉండాలి. అతడు జీవించి ఉన్న కాలమంతా ఆ గ్రంథం చదువుతూ ఉండాలి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 17ద్వితీయోపదేశకాండము 17:19 పవిత్ర బైబిల్ (TERV)
రాజు ఆ గ్రంథాన్ని తన దగ్గర ఉంచుకోవాలి. అతడు తన జీవితం అంతా ఆ గ్రంథం చదవాలి. ఎందుకంటే అప్పుడే రాజు తన దేవుడైన యెహోవాను గౌరవించటం నేర్చుకొంటాడు. ధర్మశాస్త్రం ఆజ్ఞాపించే ప్రతిదానికీ పూర్తి విధేయత చూపటం కూడ అతడు నేర్చుకొంటాడు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 17