ద్వితీయోపదేశకాండము 30:13
ద్వితీయోపదేశకాండము 30:13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మనము దాని విని గైకొనునట్లు, ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాని తెచ్చును అని నీవను కొననేల? అది సముద్రపు అద్దరి మించునది కాదు.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 30ద్వితీయోపదేశకాండము 30:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
‘మనం విని, దాని ప్రకారం చేయడానికి సముద్రం దాటి మన దగ్గరికి దాన్ని ఎవరు తెస్తారు?’ అని భావించడానికి అది సముద్రం అవతల ఉండేదీ కాదు.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 30