ద్వితీయోపదేశకాండము 31:6
ద్వితీయోపదేశకాండము 31:6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతోకూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 31ద్వితీయోపదేశకాండము 31:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. భయపడవద్దు. వాళ్ళను చూసి కంగారు పడవద్దు. మీతో వచ్చేవాడు మీ యెహోవా దేవుడే. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడు, మర్చిపోడు.”
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 31ద్వితీయోపదేశకాండము 31:6 పవిత్ర బైబిల్ (TERV)
నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. ఈ జనాలకు భయపడకండి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో పాటు వెళ్తున్నాడు. యెహోవా మిమ్మల్ని విడిచిపెట్టడు, మీకు సహాయం చేయకుండా ఉండడు.”
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 31