ద్వితీయోపదేశకాండము 4:29
ద్వితీయోపదేశకాండము 4:29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే అక్కడ నుండి మీ దేవుడు యెహోవాను మీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో వెతికితే, ఆయన మీకు ప్రత్యక్షమౌతాడు.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 4ద్వితీయోపదేశకాండము 4:29 పవిత్ర బైబిల్ (TERV)
అయితే అక్కడ, ఆ ఇతర దేశాల్లో మీరు మీ దేవుడైన యెహోవా కోసం చూస్తారు. మీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మీరు ఆయన కోసం చూస్తే, మీరు ఆయనను కనుగొంటారు.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 4