ద్వితీయోపదేశకాండము 5:11
ద్వితీయోపదేశకాండము 5:11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీ దేవుడైన యెహోవా నామాన్ని అనవసరంగా ఉపయోగించకూడదు, ఎందుకంటే తన నామాన్ని అనవసరంగా ఉపయోగించే వారిని యెహోవా నిర్దోషులుగా వదిలేయరు.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 5ద్వితీయోపదేశకాండము 5:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీ దేవుడు యెహోవా పేరును అనవసరంగా పలకకూడదు, యెహోవా తన పేరును అనవసరంగా పలికేవాణ్ణి దోషిగా ఎంచుతాడు.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 5ద్వితీయోపదేశకాండము 5:11 పవిత్ర బైబిల్ (TERV)
“మీ దేవుడైన యెహోవా పేరును వ్యర్థంగా పలుకవద్దు. ఒక వ్యక్తి యెహోవా పేరును వ్యర్థంగా పలికితే ఆతడు దోషి. యెహోవా ఆతణ్ణి నిర్దోషిగా ఎంచడు.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 5