ద్వితీయోపదేశకాండము 5:29
ద్వితీయోపదేశకాండము 5:29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారికీ వారి సంతానానికీ ఎప్పుడూ సుఖశాంతులు కలిగేలా వారు నాపట్ల భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని పాటించే మనస్సు వారికి ఉండడం మంచిది.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 5ద్వితీయోపదేశకాండము 5:29 పవిత్ర బైబిల్ (TERV)
వారు ఎల్లప్పుడూ వారి హృదయాల్లో నన్ను గౌరవించి, నా ఆజ్ఞలన్నింటికీ విధేయులైతే బాగుండును అని మాత్రమే నా కోరిక. అప్పుడు వాళ్లకు, వాళ్ల సంతతివారికి సర్వం శుభం అవుతుంది.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 5