ద్వితీయోపదేశకాండము 5:6
ద్వితీయోపదేశకాండము 5:6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 5ద్వితీయోపదేశకాండము 5:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
‘బానిసల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 5ద్వితీయోపదేశకాండము 5:6 పవిత్ర బైబిల్ (TERV)
“మీరు బానిసలుగా జీవించిన ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుణ్ణి యెహోవాను నేనే. కనుక మీరు ఈ ఆజ్ఞలకు విధేయలుగా ఉండండి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 5