ద్వితీయోపదేశకాండము 6:5
ద్వితీయోపదేశకాండము 6:5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణబలంతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 6ద్వితీయోపదేశకాండము 6:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 6ద్వితీయోపదేశకాండము 6:5 పవిత్ర బైబిల్ (TERV)
మరియు మీరు మీ నిండు హృదయంతోను, మీ నిండు ఆత్మతోను, మీ నిండు బలంతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 6ద్వితీయోపదేశకాండము 6:5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 6