ద్వితీయోపదేశకాండము 6:7
ద్వితీయోపదేశకాండము 6:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, మీరు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వాటి గురించి మాట్లాడాలి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 6ద్వితీయోపదేశకాండము 6:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి, మీ ఇంట్లో కూర్చున్నప్పుడూ దారిలో నడిచేటప్పుడూ నిద్రపోయేటప్పుడూ లేచేటప్పుడూ వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 6ద్వితీయోపదేశకాండము 6:7 పవిత్ర బైబిల్ (TERV)
వాటిని మీ పిల్లలకు నేర్పించేందుకు జాగ్రత్త వహించండి. మీరు మీ యింట్లో కూర్చున్నప్పుడు, మార్గంలో నడుస్తున్నప్పుడు ఈ ఆజ్ఞలను గూర్చి మాట్లాడుతూ ఉండండి. మీరు పడుకొనేప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుతూ ఉండండి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 6