ద్వితీయోపదేశకాండము 8:10
ద్వితీయోపదేశకాండము 8:10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీరు తిని తృప్తి చెందిన తర్వాత, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి ఆయనను స్తుతించండి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 8ద్వితీయోపదేశకాండము 8:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు తిని తృప్తి పొంది మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మంచి దేశాన్నిబట్టి ఆయన్ను స్తుతించాలి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 8ద్వితీయోపదేశకాండము 8:10 పవిత్ర బైబిల్ (TERV)
మీరు తినాలని ఆశించేవి అన్నీ మీకు దొరుకుతాయి. అప్పుడు మీకు ఆయన యిచ్చిన మంచి దేశం కోసం మీరు మీ దేవుడైన యెహోవాను స్తుతిస్తారు.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 8