ద్వితీయోపదేశకాండము 8:11
ద్వితీయోపదేశకాండము 8:11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఈ రోజు నేను మీకు ఇచ్చే ఆయన ఆజ్ఞలను, చట్టాలను శాసనాలను పాటించడంలో విఫలమై మీ దేవుడనైన యెహోవాను మరచిపోకుండ జాగ్రత్తపడండి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 8ద్వితీయోపదేశకాండము 8:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ రోజు నేను మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నిర్లక్ష్యం చేసి మీ దేవుడైన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త పడండి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 8ద్వితీయోపదేశకాండము 8:11 పవిత్ర బైబిల్ (TERV)
“జాగ్రత్తగా ఉండండి మీ దేవుడైన యెహోవాను మరచిపోవద్దు. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలు. చట్టాలు, నియమాలు జాగ్రత్తగా పాటించండి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 8