ద్వితీయోపదేశకాండము 8:17
ద్వితీయోపదేశకాండము 8:17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“నా శక్తి, నా చేతుల బలం ఈ సంపదను నాకు సంపాదించాయి” అని మీలో మీరు అనుకోవచ్చు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 8ద్వితీయోపదేశకాండము 8:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే మీరు, ‘మా సామర్ధ్యం, మా బాహుబలమే మాకింత ఐశ్వర్యం కలిగించాయి’ అనుకుంటారేమో.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 8ద్వితీయోపదేశకాండము 8:17 పవిత్ర బైబిల్ (TERV)
‘ఈ ఐశ్వర్యం అంతా నా శక్తి సామర్థ్యాలతో సంపాదించాను’ అని ఎన్నడూ మీలో మీరు అనుకోవద్దు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 8