ద్వితీయోపదేశకాండము 8:4
ద్వితీయోపదేశకాండము 8:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఈ నలభై సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతబడలేదు, మీ కాళ్లు వాయలేదు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 8ద్వితీయోపదేశకాండము 8:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ 40 సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతబడిపోలేదు, మీ కాళ్ళు బరువెక్కలేదు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 8ద్వితీయోపదేశకాండము 8:4 పవిత్ర బైబిల్ (TERV)
గడచిన ఈ 40 సంవత్సరాల్లో మీ బట్టలు చినిగిపోలేదు. మరియు మీ పాదాలు వాచిపోకుండ యెహోవా మిమ్మల్ని కాపాడాడు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 8