ద్వితీయోపదేశకాండము 8:5
ద్వితీయోపదేశకాండము 8:5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఒకరు తన కుమారుని ఎలా క్రమశిక్షణలో పెడతారో, అలాగే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని మీ హృదయంలో మీరు గ్రహించాలి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 8ద్వితీయోపదేశకాండము 8:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఒక వ్యక్తి తన సొంత కొడుకుని ఏవిధంగా శిక్షిస్తాడో అదే విధంగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడని మీరు తెలుసుకోవాలి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 8ద్వితీయోపదేశకాండము 8:5 పవిత్ర బైబిల్ (TERV)
ఒక తండ్రి తన కుమారునికి ప్రబోధం చేసినట్టే. మీకు ప్రబోధంచేసి, మిమ్మును సరిదిద్దేందుకే మీ దేవుడైన యెహోవా ఈ సంగతులన్నీ జరిగించాడని మీరు తెలుసుకోవాలి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 8