ద్వితీయోపదేశకాండము 8:6
ద్వితీయోపదేశకాండము 8:6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీరు మీ దేవుడైన యెహోవాయందు భయం కలిగి, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన ఆజ్ఞలను పాటించాలి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 8ద్వితీయోపదేశకాండము 8:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయనకు భయపడుతూ మీ యెహోవా దేవుని ఆజ్ఞలను పాటించాలి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 8ద్వితీయోపదేశకాండము 8:6 పవిత్ర బైబిల్ (TERV)
“మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటికీ మీరు విధేయులు కావాలి. ఆయన మార్గాలలో నడుచుకొని, ఆయనను గౌరవించాలి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 8