ప్రసంగి 10:10
ప్రసంగి 10:10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఒకవేళ గొడ్డలి మొద్దుబారి దాని అంచుకు పదును పెట్టకపోతే, ఎక్కువ బలం ఉపయోగించాల్సి ఉంటుంది, అయితే జ్ఞానం విజయాన్ని తెస్తుంది.
షేర్ చేయి
Read ప్రసంగి 10ప్రసంగి 10:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇనుప పనిముట్టు మొద్దుగా ఉంటే పనిలో ఎక్కువ బలం ఉపయోగించాల్సి వస్తుంది. అయితే జ్ఞానం విజయానికి ఉపయోగపడుతుంది.
షేర్ చేయి
Read ప్రసంగి 10