ప్రసంగి 2:13
ప్రసంగి 2:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు చీకటి కంటే వెలుగెంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరం అని నేను తెలుసుకున్నాను.
షేర్ చేయి
Read ప్రసంగి 2ప్రసంగి 2:13 పవిత్ర బైబిల్ (TERV)
చీకటి కంటే వెలుగు మెరుగైనట్లే, మూర్ఖత్వంకంటె జ్ఞానం మెరుగైనదని నేను గ్రహించాను.
షేర్ చేయి
Read ప్రసంగి 2