ప్రసంగి 4:11
ప్రసంగి 4:11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అలాగే, ఇద్దరు కలిసి పడుకుంటే, వారు వెచ్చగా ఉంటారు. అయితే ఒంటరివారు ఎలా వెచ్చగా ఉండగలరు?
షేర్ చేయి
చదువండి ప్రసంగి 4ప్రసంగి 4:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇద్దరు కలిసి పండుకొంటే వారికి వెచ్చగా ఉంటుంది. ఒక్కడే ఉంటే వీలు కాదు కదా!
షేర్ చేయి
చదువండి ప్రసంగి 4ప్రసంగి 4:11 పవిత్ర బైబిల్ (TERV)
ఇద్దరు జంటగా పడుకుంటే, వాళ్లకి వెచ్చగా ఉంటుంది. ఒంటిగా నిద్రించేవాడికి వెచ్చదనం ఉండదు.
షేర్ చేయి
చదువండి ప్రసంగి 4