ప్రసంగి 4:12
ప్రసంగి 4:12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఒంటరియగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింప గలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా?
షేర్ చేయి
Read ప్రసంగి 4ప్రసంగి 4:12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఒంటరిగా ఉన్నవాణ్ణి పడదోయడం తేలిక. అయితే ఇద్దరు కలిసి ఉంటే తమపై దాడిని ఎదుర్కోగలరు. మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు గదా?
షేర్ చేయి
Read ప్రసంగి 4