ప్రసంగి 4:13
ప్రసంగి 4:13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మూఢత్వముచేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజుకంటె బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్న వాడే శ్రేష్ఠుడు.
షేర్ చేయి
Read ప్రసంగి 4ప్రసంగి 4:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మంచి హెచ్చరికలు వినడానికి ఇష్టం లేని మూర్ఖుడైన ముసలి రాజుకంటే జ్ఞానవంతుడైన ఒక చిన్న పిల్లవాడు శ్రేష్ఠుడు.
షేర్ చేయి
Read ప్రసంగి 4