ప్రసంగి 8:11
ప్రసంగి 8:11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్ క్రియలు చేయుదురు.
షేర్ చేయి
Read ప్రసంగి 8ప్రసంగి 8:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
చెడు పనికి తగిన శిక్ష వెంటనే కలగకపోవడం చూసి మనుషులు భయం లేకుండా చెడ్డ పనులు చేస్తారు.
షేర్ చేయి
Read ప్రసంగి 8