ఎఫెసీయులకు 1:7
ఎఫెసీయులకు 1:7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమో చనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 1ఎఫెసీయులకు 1:7 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దేవుని కృపా ఐశ్వర్యానికి అనుగుణంగా ఆయనలో మనం ఆయన రక్తం ద్వారా విడుదల, పాపక్షమాపణ కలిగియున్నాము.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 1ఎఫెసీయులకు 1:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుని అపార కృప వల్లనే, ఆయన ప్రియ పుత్రుడు యేసు రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ కలిగింది.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 1ఎఫెసీయులకు 1:7 పవిత్ర బైబిల్ (TERV)
ఆయన రక్తం వల్ల మనకు విడుదల కలిగింది. మన పాపాలు క్షమించబడ్డాయి. ఆయన అనుగ్రహం ఎంతో గొప్పది.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 1