ఎఫెసీయులకు 2:6
ఎఫెసీయులకు 2:6 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దేవుడు క్రీస్తుతో పాటు మనలను కూడా లేపి, పరలోకం మండలాల్లో క్రీస్తు యేసుతో పాటు కూర్చోబెట్టారు.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 2ఎఫెసీయులకు 2:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుడు క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 2ఎఫెసీయులకు 2:6 పవిత్ర బైబిల్ (TERV)
మనకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత వల్ల పరలోకంలో తనతో కలిసి రాజ్యం చెయ్యటానికి మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 2