ఎఫెసీయులకు 4:3
ఎఫెసీయులకు 4:3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతోకూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 4ఎఫెసీయులకు 4:3 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడానికి ప్రయాసపడండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 4ఎఫెసీయులకు 4:1-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 4